ప్రభుత్వ పెన్షనర్ల గోస తగిలే బిఆర్ఎస్ అధికారం కోల్పోయింది – మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీత మహేందర్ రెడ్డి
హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : ప్రభుత్వ పెన్షనర్ల గోస తగిలే బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిందని మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీత మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ మహిళ విభాగం ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సునీత మహేందర్ రెడ్డి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం శేరిలింగంపల్లి, గోపన్నపల్లిలో ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన భూమిని బిఆర్ఎస్ అధికారంలోకి...