కార్మిక సంఘాల చేరికతో బలోపేతమైన బీఆర్‌టీయూ
కార్మిక సంఘాల చేరికతో బలోపేతమైన బీఆర్‌టీయూ హైదరాబాద్, జూలై 20, ( అద్దం న్యూస్ ) : కార్మిక సంఘాల చేరికతో బీఆర్‌టీయూ బలోపేతమైనదని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ లు అన్నారు. తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్‌కు చెందిన దేవానంద్, రామన్న, ఎయిర్‌టెల్ రాజు, పరమేశ్వర్, హరిబాబు, లక్ష్మణ్, శోభా తదితరులు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్‌లో చేరారు. సోమవారం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో...