గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

  గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య [caption id="attachment_9312" align="aligncenter" width="651"]                ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలిస్తున్న డిసిపి శిల్ప‌వ‌ల్లి, సిఐ శ్రీనివాస్‌రెడ్డి త‌దిత‌రులు[/caption] హైదరాబాద్, ఏప్రిల్ 28, అద్దం న్యూస్ :   గుర్తు తెలియని వ్యక్తి నీ నిందితులు దారుణంగా హత్య చేసిన ఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమ‌వారం జ‌రిగింది. స్థానికుల ద్వారా స‌మాచారాన్ని తెలుసుకున్న సెంట్ర‌ల్ జోన్ డిసిపి శిల్ప‌వ‌ల్లి, దోమ‌ల‌గూడ సిఐ శ్రీనివాస్‌రెడ్డిలు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని...