విద్య, వైద్యం కోసం బడ్జెట్‌ను పెంచాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ‌ రాష్ట్ర క‌న్వీన‌ర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ల ఆధ్వ‌ర్యంలో ఈ నెల‌ 23 నుంచి ఏప్రిల్ 14 వరకు భగత్‌సింగ్‌, బి.అర్.అంబేద్కర్ జ‌యంతి వేడుక‌లు రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, వైద్యం పై బడ్జెట్‌ను పెంచాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ‌ రాష్ట్ర క‌న్వీన‌ర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ :  విద్య, వైద్యం ప్రధాన అంశంగా ఆప్ పని చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ‌ రాష్ట్ర క‌న్వీన‌ర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. గత వారం రోజులుగా నగరంలోని హిమాయత్‌న‌గ‌ర్‌, రామ్‌న‌గ‌ర్‌,...