ఆదర్శవంతమైన తెలంగాణను నిర్మించడమే జయశంకర్‌కు అందించే నిజమైన నివాళి
ఆదర్శవంతమైన తెలంగాణను నిర్మించడమే జయశంకర్‌కు అందించే నిజమైన నివాళి – తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి ముషీరాబాద్, ఆగస్టు 6, ( అద్దం న్యూస్ ) : ఆశయాలను సాధిస్తూ, ఆదర్శవంతమైన తెలంగాణను నిర్మించడమే జయశంకర్‌కు అందించే నిజమైన నివాళి అని తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్, తెలంగాణ ఉద్యమకారుడు పులిగారి గోవర్థన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ జయంతి కార్యక్రమం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్ ప్రధాన రోడ్డు మార్గంలో జరిగింది. గురువారం జరిగిన ఈ...