Allu Arjun: బన్నీ-అట్లీ కాంబో సెన్సేషన్.. రూ.600 కోట్లకు డిజిటల్ రైట్స్?

Allu Arjun: బన్నీ-అట్లీ కాంబో సెన్సేషన్.. రూ.600 కోట్లకు డిజిటల్ రైట్స్ ? అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: 'పుష్ప 2' సంచలన విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయింది. ఈ జోష్‌లోనే బన్నీ తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో (Atlee) చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాకముందే ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న వార్తలు సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్...