గాంధీన‌గ‌ర్‌లో రావణాసురుని దహనం – పాల్గొన్న బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

గాంధీన‌గ‌ర్‌లో రావణాసురుని దహనం – పాల్గొన్న బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హైదరాబాద్, అక్టోబ‌ర్ 3, అద్దం న్యూస్ :    చెడుపై మంచి తప్పక విజయం సాధించి తీరుతుందనడానికి ప్రతీక విజయదశమి అని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. దసరా పండుగ సందర్భంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్‌లోని ఎస్ఆర్‌టి శ్రీ పోచమ్మ- శ్రీ ఉప్పలమ్మ తల్లి దేవాలయం, చిక్కడపల్లి బాపూనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసన కార్యక్రమాల‌కు...