అంబ‌టి రాంబాబు దిష్టిబొమ్మ ద‌హ‌నం – అంబ‌టి రాంబాబును అరెస్ట్ చేయాల‌ని టిడిపి తమ్ముళ్ల డిమాండ్‌

అంబ‌టి రాంబాబు దిష్టిబొమ్మ ద‌హ‌నం – అంబ‌టి రాంబాబును అరెస్ట్ చేయాల‌ని టిడిపి తమ్ముళ్ల డిమాండ్‌ హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 1, అద్దం న్యూస్ :    ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయ‌న దిష్టిబొమ్మ‌ను టిడిపి నాయ‌కులు ద‌హ‌నం చేశారు. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్‌, బాల్‌రాజ్ గౌడ్‌ల ఆధ్వ‌ర్యంలో ఆదివారం న‌గ‌రంలోని అశోక్‌న‌గ‌ర్ ప్ర‌ధాన రోడ్డు మార్గంలో ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా అంబ‌టి రాంబాబుకు వ్య‌తిరేకంగా...