సామాజిక బాధ్య‌త‌తో బ‌స్సుల‌ను న‌డ‌పాలి – సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ మహంకాళి రామ్మూర్తి

ముషీరాబాద్ ఆర్టీసి డిపోలో ఘ‌నంగా జాతీయ రోడ్డు భ‌ద్ర‌త మాసోత్స‌వాలు సామాజిక బాధ్య‌త‌తో బ‌స్సుల‌ను న‌డ‌పాలి » జాతీయ రోడ్డు భ‌ద్ర‌త మాసోత్స‌వాల్లో అధికారులు   హైదరాబాద్, జ‌న‌వ‌రి 2, అద్దం న్యూస్ :      డ్రైవ‌ర్లు ఒక సామాజిక బాధ్య‌త‌తో ఆర్టీసి బ‌స్సుల‌ను న‌డ‌పాలని సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ మహంకాళి రామ్మూర్తి అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ ముషీరాబాద్ ఆర్టీసి డిపోలో జాతీయ రోడ్డు భ‌ద్ర‌త మాసోత్స‌వాలు ఘనంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్...