బిజెపి సీనియ‌ర్ నాయ‌కుడు సురేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో మ‌జ్జిగ పంపిణీ

  హైదరాబాద్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ బిజెపి సీనియ‌ర్ నాయ‌కుడు క‌డ‌ప సురేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం మ‌జ్జిగ పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. డివిజ‌న్‌లోని అచ్యుత్‌రెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి అడిక్‌మెట్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షుడు పాశం సాయికృష్ణ యాద‌వ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సాయికృష్ణ‌యాద‌వ్‌, క‌డ‌ప సురేంద‌ర్ లు మాట్లాడుతూ... ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అడిక్‌మెట్ విద్యాన‌గ‌ర్ రోడ్డు మార్గంలో వ‌చ్చేపోయే వాహ‌న‌దారుల‌కు, పాద‌చారుల దాహార్తిని తీర్చేందుకు ఈ ఉచితంగా...