మీనాక్షి ఎలీషియా ఫ్లాట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి –హైకోర్టులో జీహెచ్‌ఎంసీ కౌంటర్ దాఖలులో జాప్యంపై ఆందోళన
హైకోర్టులో జీహెచ్‌ఎంసీ కౌంటర్ దాఖలులో జాప్యంపై ఆందోళన - ఏడాదిగా కౌంటర్ దాఖలు చేయకుండా గడువు పొడిగింపులు కోరడంపై అభ్యంతరం - ఫ్లాట్ల కొనుగోలుదారుల్లో నెలకొన్న అనిశ్చితి - భవన అనుమతులు, మంజూరైన ప్లాన్లు, కోర్టు కేసు వివరాలు పరిశీలించుకోవాలని సూచన అబిడ్స్, ( అద్దం న్యూస్ ) : అబిడ్స్ గన్‌ఫౌండ్రీ ప్రాంతాల్లోని ‘ మీనాక్షి ఎలీషియా ’ భవనంలోని ఫ్లాట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు డిపి.శ్రీనివాస్ రావు...