మహిళలకు ‘ ఉచిత బస్సు ‘ అని చెప్పి… ట్రాఫిక్ చలాన్ల రూపంలో జేబులు కత్తిరిస్తున్నారు – కాంగ్రెస్ సర్కార్‌పై తెలుగుదేశం పార్టీ నేతల నిప్పులు
మహిళలకు ' ఉచిత బస్సు ' అని చెప్పి... ట్రాఫిక్ చలాన్ల రూపంలో జేబులు కత్తిరిస్తున్నారు » కాంగ్రెస్ సర్కార్‌పై తెలుగుదేశం పార్టీ నేతల నిప్పులు హైదరాబాద్, జనవరి 6, అద్దం న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై తెలుగుదేశం పార్టీ నగర నాయకులు నల్లెల్ల కిషోర్, నాగు నగేష్, పి. బాలరాజగౌడ్ లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రాఫిక్ చలాన్లను తప్పుపట్టిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతకంటే దారుణంగా...