ఐ అండ్ పీఆర్ కార్యాలయం ఎదుట కేబుల్ టీవీ జర్నలిస్టుల ధర్నా
కమీషనర్ ఛాంబర్ ముందు బైఠాయింపు ఆందోళనలో పాల్గొన్న టీడబ్ల్యూజేఎఫ్ నేతలు సమస్యను వెంటనే పరిష్కరించాలి – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ హైదరాబాద్, నవంబర్ 2, ( అద్దం న్యూస్ ) : కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్ళ పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న అణిచివేత వైఖరికి నిరసనగా అనేక మంది కేబుల్ చానళ్ళ జర్నలిస్టులు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార భవన్ ( ఐఅండ్ పీఆర్ కమీషనర్ కార్యాలయం ) ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు....