గద్దర్ ఫిలిం అవార్డులను రద్దు చేయండి – తెలంగాణ సినిమా వేదిక ( టీసీవి ) డిమాండ్
బషీర్‌బాగ్, మే 30, అద్దం న్యూస్ : గద్దర్ ఫిలిం అవార్డులను రద్దు చేయాలని తెలంగాణ సినిమా వేదిక ( టీసీవి ) డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో గద్దర్ పేరిట ప్రకటించిన అవార్డ్స్ అంశం పై విలేకరుల సమావేశం జరిగింది. తెలంగాణ సినిమా వేదిక కో–కన్వీనర్ మోహన్ బైరాగి అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో టిసివి గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి, సినీ దర్శకులు ఎండి రఫీ, సీనియర్ జర్నలిస్ట్ స్కై...