ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను జ‌యించ‌వ‌చ్చు

ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను జ‌యించ‌వ‌చ్చు » ప్రముఖ అంతర్జాతీయ క్యాన్సర్ కంపైనర్ తుషిత పార్థ‌సార‌థి హైద‌రాబాద్‌, జూలై 11, ( అద్దం న్యూస్ ) :   ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్‌ను జయించవచ్చని ప్రముఖ అంతర్జాతీయ క్యాన్సర్ కంపైనర్ తుషిత పార్థ‌సార‌థి పేర్కొన్నారు. శనివారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ ల‌లితాన‌గ‌ర్‌ రాంనగర్ గుండూలోని దీక్ష హైస్కూల్ డైరెక్టర్ గోవిందరాజు బండారు ఆధ్వర్యంలో విద్యార్థినీ, వారి తల్లిదండ్రులకు క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య...