చెట్టును ఢీ కొన్న కారు..

చెట్టును ఢీ కొన్న కారు.. నలుగురు విద్యార్థుల దుర్మరణం అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు యువ విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాలు రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు...