తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను భేషరతుగా కొట్టివేయాలి – తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను భేషరతుగా కొట్టివేయాలి – తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 08, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను భేషరతుగా కొట్టివేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ చిక్కడపల్లిలో గల తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లెపు చంద్రన్న ప్రసాద్ నిర్వహణలో కార్యవర్గ...