రజక కులస్థుల పై దాడి చేసిన కులతత్వ దురహంకారులను కఠినంగా శిక్షించాలి – తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి

రజక కులస్థుల పై దాడి చేసిన కులతత్వ దురహంకారులను కఠినంగా శిక్షించాలి » తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 23, అద్దం న్యూస్ :   రజక కులస్థుల పై దాడి చేసిన కులతత్వ దురహంకారులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. సోమ‌వారం హైద‌రాబాద్ చిక్క‌డ‌ప‌ల్లిలోని జేఏసి రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ... నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కుమ్మెర...