గ్రూప్ వన్ పరీక్ష అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలి – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణయ్య

  హైదరాబాద్, అద్దం న్యూస్ :   గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలలో అనేక అవకతవకలు జరిగాయని, మూల్యాంకనంలో తప్పులు చేశారని... పరీక్షా కేంద్రాలలో కేటాయింపులు అవకతవకలు జరిగాయని దీనిపై సిబిఐ విచారణ జరపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ జనార్దన్ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ అభ్యర్థులు జనార్ధన్ అధ్య‌క్ష‌త‌న హైద‌రాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మద్దతుగా ఎంపీ ఆర్.కృష్ణయ్య హాజరై...