త్వరలో పఠాన్ బస్తీలో సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు ప్రారంభం
ముషీరాబాద్, అక్టోబర్ 13, ( అద్దం న్యూస్ ) : నియోజకవర్గంలోని ముషీరాబాద్ డివిజన్ పఠాన్ బస్తీలో సిసి ( CC ) రోడ్డు ప్యాచ్ వర్క్ పనులకు ఆమోదం లభించింది. దసరా తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులను తక్షణమే చేపట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహ తదితర నేతలు మంగళవారం జలమండలి సిజిఎం వినోద్ కుమార్, జిఎం శ్రీధర్ రెడ్డి, డిజిఎం విష్ణువర్ధన్లను కలిశారు. దసరా పండుగ కారణంగా ప్రస్తుతం కూలీలు అందుబాటులో లేరని, పండుగ...