సిసి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి – గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని
సిసి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి – గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని హైదరాబాద్, మార్చి 30, అద్దం న్యూస్ : నూతనంగా ప్రారంభమైన సిసి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని అధికారులను కోరారు. డివిజన్‌లోని అరుంధతినగర్ బస్తీలో గతంలో ప్రారంభించిన సిసి రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, వాటర్ వర్క్స్ డిజిఎం వెంకట్ రెడ్డి, లైన్ ఇన్‌స్పెక్టర్ శంకర్ తదితరులతో కలిసి సోమవారం...