శ్రీ కనకాల కట్ట మైసమ్మ బోనాల వేడుకలకు రావాలని ప్రముఖులకు ఆహ్వానం
శ్రీ కనకాల కట్ట మైసమ్మ బోనాల వేడుకలకు రావాలని ప్రముఖులకు ఆహ్వానం హైదరాబాద్, జులై 15, అద్దం న్యూస్ : హైదరాబాద్‌లోని 400 ఏళ్ల నాటి పురాతన ప్రసిద్ది చెందిన లోయర్ ట్యాంక్‌బండ్ శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఈ నెల 20వ తేదీన జరుగనున్న బోనాల పండుగ వేడుకలకు హాజరు కావాలని ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ గోల్కొండ గౌతమ్‌కుమార్, ఆలయ ఈవో సాంబశివరావు, ఆలయ ప్రధాన అర్చకుడు సాత్విక్‌శర్మలు మంగళవారం రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ముషీరాబాద్ ఎమ్మెల్యే...