జనగణన పకడ్బందీగా చేపట్టాలి – రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి, ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.కర్ణన్

జనగణన పకడ్బందీగా చేపట్టాలి • క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిఫ్లెక్ట్ కావాలి • ప్రణాళికలు, పాలసీల రూపకల్పనకు క్వాలిటీ సెన్సెస్ డేటా ముఖ్య పాత్ర పోషిస్తుంది   » రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి జనగణనలో ఒక్క హౌస్ హోల్డ్ మిస్ కావొద్దు » ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ హైదరాబాద్ బ్యూరో, మార్చి 11, అద్దం న్యూస్ :     జనాభా గణన-2027 లో ఏ ఒక్కరినీ వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్...