శ్రీ ఉమా మహేశ్వర సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శతాబ్ది ఉత్సవాలు

  హైద‌రాబాద్‌, మే 4, అద్దం న్యూస్ :   హైదరాబాద్ సికింద్రాబాద్ మెట్టుగూడ శ్రీ ఉమా మహేశ్వర సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శతాబ్ది ఉత్సవాలు ఆదివారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు శ్రీ కాలభైరవ స్వామి ప్రణా ప్రతిష్ట, శ్రీ ఆంజనేయ స్వామి, నవగ్రహ పునః ప్రతిష్ట...