బిసిలకు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం – బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు

బిసిలకు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం – బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్, అక్టోబ‌ర్ 18, అద్దం న్యూస్ :      బిసిలకు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నాయ‌ని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధ్వ‌జ‌మెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ బిసి జేఏసి సంఘాల పిలుపుమేర‌కు శ‌నివారం తెలంగాణ బంద్‌లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ క్రాస్ రోడ్డు...