కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ ప్రకటించాలి – భారత్ బచావో సభలో మేధావులు రాజకీయ నాయకుల పిలుపు

  హైదరాబాద్, అద్దం న్యూస్ :   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ ప్రకటించి ఆదివాసీలను కాపాడాలని భారత్ బచావో సభలో మేధావులు రాజకీయ నాయకులు తెలిపారు. శుక్రవారం హైద‌రాబాద్‌ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత్ బచావో ఆధ్వర్యంలో కాల్పుల విరమణ కై మద్దతుగా సభ  జరిగింది. ఈ సభలో ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ప్రొఫెసర్ హరగోపాల్, ఆదివాసీ నాయకురాలు సోనీ సోరి, మాజీ ఎంపీ మధుయాష్కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ......