భారీ వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
భారీ వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, ఆగస్టు 28, అద్దం న్యూస్ : భారీ వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు సహాయం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల తెలంగాణలోని చాలా ప్రాంతాలు జల దిగ్బంధనం...