భగత్‌సింగ్ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి – భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ )
భగత్‌సింగ్ ఆశయ బాటలో నేటి యువత పయనించాలి భగత్‌సింగ్ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి – భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 28, ( అద్దం న్యూస్ ) : భగత్‌సింగ్ ఆశయ బాటలో నేటి యువత పయనించాలని, భగత్‌సింగ్ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) నాయకులు కోరారు. భగత్‌సింగ్ ఘనంగ 119 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో...