జనగనణలో కుల గణన పై కేంద్ర ఆమోదం హర్షణీయం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
జనగనణలో కుల గణన పై కేంద్ర ఆమోదం హర్షణీయం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, మే 1, అద్దం న్యూస్ : జనాభా లెక్కలతో పాటుగా కుల గణన కూడా నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. గురువారం నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సూచనలతోనే కేంద్రప్రభుత్వం...