వరంగల్ ఎయిర్ పోర్టు అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
వరంగల్ సమీపంలోని మామునూరు వద్ద ఎయిర్ పోర్టు ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి అనుమతి లేఖ ఇచ్చిన కేంద్రం ఎన్వోసీకి ఆమోద ముద్ర వేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్ పోర్టుకు మహర్దశ పట్టింది. ఈ విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఎయిర్ పోర్ట్ అభివృద్ధి, కార్యకలాపాలకు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కేంద్రం అనుమతి లేఖ ఇచ్చింది. మామునూరు ఎయిర్ పోర్టు... హైదరాబాద్ ఇంటర్నేషనల్...