లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపునకు కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపునకు కేంద్రం కీలక నిర్ణయం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50% పెంపు తెలంగాణలో 179, ఏపీలో 263 కు పెరగనున్న శాసనసభ సెగ్మెంట్లు దేశంలో 543 నుంచి 816 కి లోక్‌సభ స్థానాలు 2029 ఎన్నికల నుంచి అమల్లోకి ! ఢిల్లీ, మార్చి 24, అద్దం న్యూస్ : అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం...