చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్ — 9 తులాల బంగారం, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం
దొంగలించిన బైక్ పై దర్జాగా తిరుగుతూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్ – 9 తులాల బంగారం, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం సికింద్రాబాద్, ఏప్రిల్ 25, అద్దం న్యూస్ : దొంగలించిన ద్విచక్ర వాహనం పై దర్జాగా తిరుగుతూ వృద్ధ మహిళలను టార్గెట్ చేసి వారి మెడలోని బంగారు ఆభరణాలను కాజేస్తున్న నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఎనిమిది లక్షల విలువ చేసే 9 తులాల బంగారాన్ని, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని...