దేశ్‌ముఖ్, దొరల దురంహకార చర్యలను తిప్పికొట్టిన పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ – ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్
దేశ్‌ముఖ్, దొరల అక్రమ, ఆధిపత్య దురంహకార చర్యలను తిప్పికొట్టిన పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ – ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, సెప్టెంబర్ 26, అద్దం న్యూస్ : దేశ్‌ముఖ్, రెడ్డి భూస్వాముల, దొరల అక్రమ, ఆధిపత్య దురంహకార చర్యలను తిప్పికొట్టిన పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ అని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ముదిగొండ మురళి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని రాంనగర్ చౌరస్తాలో వీరనారి...