చాక‌లి ఐల‌మ్మ‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి – తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

చాక‌లి ఐల‌మ్మ‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి – తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి  హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 26, అద్దం న్యూస్ :    ప్ర‌తి ఒక్క మ‌హిళ చాక‌లి ఐల‌మ్మ‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్, తెలంగాణ పంచాయ‌తిరాజ్ ట్రిబ్యున‌ల్ మాజీ స‌భ్యుడు పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి అన్నారు. శుక్ర‌వారం చాక‌లి ఐల‌మ్మ జ‌యంతి సంద‌ర్భంగా క‌వాడిగూడ‌లోని ఆమె విగ్ర‌హానికి పూలమాల‌లేసిన పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ... ప్ర‌పంచంలో అనేక దేశాల్లో రాజ్యాధికారం కోసం ఉద్య‌మాలు,...