TRS : ఛ‌లో కొడంగల్ – పాంచజన్య సంకల్ప సభను విజ‌య‌వంతం చేయండి

ఛ‌లో కొడంగల్ – పాంచజన్య సంకల్ప సభను విజ‌య‌వంతం చేయండి – తెలంగాణ ర‌క్ష‌ణ సేన ( టిఆర్ఎస్ పార్టీ ) గ్రేట‌ర్ హైద‌రాబాద్ యువ‌జ‌న నాయ‌కుడు, ముషీరాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ ప‌ర‌కాల మ‌నోజ్ కుమార్ గౌడ్ హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :   ఈ నెల 20వ తేదీన కొడంగ‌ల్‌లో జ‌రుగ‌నున్న పాంచ‌జ‌న్య సంకల్ప స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన ( టిఆర్ఎస్ పార్టీ ) గ్రేట‌ర్ హైద‌రాబాద్ యువ‌జ‌న నాయ‌కుడు, ముషీరాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జ్...