ఛలో కోకాపేట్.. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం… కరపత్రాల ఆవిష్కరణ
ఛలో కోకాపేట్.. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం... కరపత్రాల ఆవిష్కరణ హైదరాబాద్, జూన్ 16, ( అద్దం న్యూస్ ) : ఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో కోకాపేట్ లో జూలై 10 వ తేదీన జరుగనున్న శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. బోనాల పండుగ.. జాతరకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కొమురెల్లి మల్లన్న శ్యామ్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమరెల్లి శ్యామ్ మాట్లాడుతూ... శ్రీ శ్రీ శ్రీ రేణుక...