జర్నలిస్టుల సమస్యలపై 27 న ” ఛలో పార్లమెంట్ “

జర్నలిస్టుల సమస్యలపై 27 న " ఛలో పార్లమెంట్ " – జంతర్ మంతర్ వద్ద ఒక రోజు ధర్నా – పోస్టర్ ఆవిష్కరించిన టీడబ్ల్యూజేఎఫ్ హైద‌రాబాద్‌, జూలై 22, ( అద్దం న్యూస్ ) :      కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యల పై ఈ నెల 27 వ తేదీన " ఛలో పార్లమెంట్ " కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర నాయకులు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ హైదర్‌గూడ‌లోని న్యూస్ సర్వీస్...