ఆమెలో మ్యాజిక్..!

ఆమెలో మ్యాజిక్..! అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక లీడ్ రోల్ లో రూపొందిన ఛాంపియన్ మూవీ డిసెంబరు 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాలీవుడ్ బ్యూటీ అనస్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీతోనే ఆమె (Anaswara Rajan) టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. మలయాళంలో అనేక సినిమాల్లో నటించిన అమ్మడు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఇంకా తెలుగు డెబ్యూ...