భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ దేవాలయంలో చండీ హోమం

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ దేవాలయంలో చండీ హోమం హైదరాబాద్, జులై 17, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌ సబర్మతినగర్ బ‌స్తీలో నూత‌నంగా నిర్మించిన శ్రీ నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ దేవాలయం 41 రోజుల సంద‌ర్భంగా మండ‌ల దీక్ష సంద‌ర్భంగా గురువారం చండీ హోమం భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జరిగింది. ఈ చండీ హోమానికి ముఖ్య అతిథులుగా వేర్వురుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని, బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్‌ విన‌య్...