న‌గ‌ర గ్రంథాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఘ‌నంగా చండీ హోమం

హైదరాబాద్, జూన్ 5, అద్దం న్యూస్ :  ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లిలోని న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యం ఆవ‌ర‌ణ‌లో నూత‌నంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్ల‌మ్మ అమ్మ‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ట మ‌హోత్స‌వంలో గురువారం చండీ హోమం, గోపూజ‌ జ‌రిగింది. ఈ పూజ‌ల‌కు హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా వేద‌పారాయ‌ణ‌, మండ‌ప పునఃపూజ‌లు, అమ్మ‌వారి విగ్ర‌హం ఊరేగింపు నిర్వ‌హించారు. అలాగే మూల‌మంత్ర‌, ఆవాహిత హోమాలు, శ్రీసూక్త‌, దుర్గా సూక్త‌, రుద్ర హోమాలు,...