శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో చండీ హోమం

చిక్క‌డ‌ప‌ల్లి, అక్టోబర్ 17, ( అద్దం న్యూస్ ) :      ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంప‌ల్లి చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వీధిలో శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన మండ‌పంలో వ‌ద్ద శ‌నివారం చండీ హోమాన్ని జ‌రిగింది. విశ్వ క‌ళ్యాణం, విశ్వశాంతి కోసం నిర్వ‌హించిన ఈ చండీ హోమంలో శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ వ్య‌వ‌స్థాప‌న అధ్య‌క్షుడు, టీడీపీ మాజీ కార్పొరేటర్, టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు పలుస బాల్‌రాజ్‌...