హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడిదే

హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడిదే – టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్ 20, అద్దం న్యూస్ :    హైటెక్ సిటీ స్థాపన ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ సారథి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి 76వ జ‌న్మ‌దిన వేడుక‌లు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లెల్ల కిషోర్,...