ఈ నెల 20న చంద్రబాబు నాయుడు బ‌ర్త్ డే వేడుక‌లు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

  హైదరాబాద్, అద్దం న్యూస్ :    తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుక‌ల‌ను ఈ నెల 20వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆ పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. శుక్ర‌వారం న‌గ‌ర టిడిపి కార్యాయ‌లంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... చంద్ర‌బాబునాయుడు బ‌ర్త్ డే సంద‌ర్భంగా నగర పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్య‌క్ర‌మం ఉంటుంద‌న్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తమ...