చిక్క‌డ‌ప‌ల్లిలో ఘ‌నంగా చంద్ర‌బాబు బ‌ర్త్ డే వేడుక‌లు

  హైదరాబాద్, అద్దం న్యూస్ :   తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపి సీఎం చంద్రబాబునాయుడు బ‌ర్త్ డే వేడుక‌లు ఆదివారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్ చిక్క‌డ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యంలో, ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. చంద్ర‌బాబు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని కోరుతూ ప్ర‌త్యేక అభిషేకాలు, అర్చ‌న‌లు చేయించారు. అనంత‌రం పేద‌ల‌కు పులిహోర ప్యాకెట్ల‌ను, బిస్కెట్ల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా బాల్‌రాజ్‌గౌడ్ మాట్లాడుతూ......