టిడిపి జిల్లా కార్యాయ‌లంలో చంద్ర‌బాబు బ‌ర్త్ డే వేడుక‌లు

  హైదరాబాద్, అద్దం న్యూస్ :    తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు బ‌ర్త్ డే వేడుక‌లు ఆదివారం హైద‌రాబాద్ జిల్లా పార్టీ కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ విచ్చేసి, జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసారు. ఈ సంద‌ర్భంగా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు పి.సాయిబాబాతో క‌లిసి జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్ గౌడ్...