టిడిపి నగర నాయకుడు బాల్‌రాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో చంద్రబాబు బర్త్ డే వేడుకలు
టిడిపి నగర నాయకుడు బాల్‌రాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో చంద్రబాబు బర్త్ డే వేడుకలు ముషీరాబాద్, ఏప్రిల్ 20, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలు హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాయకుడు, మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని సోమవారం చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ...