నమ్మిన సిద్ధాంతం కోసం నిల‌బ‌డ్డ‌ చంద్రన్న – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ( టియుజేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి

చర్చల కళ్లెపు చంద్రన్నకు ఘ‌నంగా నివాళి నమ్మిన సిద్ధాంతం కోసం నిల‌బ‌డ్డ‌ చంద్రన్న – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ( టియుజేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి హైదరాబాద్, డిసెంబ‌ర్ 12, అద్దం న్యూస్ :      విప్లవ‌కారులు జరిపిన చర్చల్లో జనశక్తి పార్టీ తరుపున 2004 లో ప్రభుత్వంతో చర్చల ప్రతినిధిగా హాజరైన కళ్ళెపు చంద్రన్న 6 వ వర్ధంతి కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ గ‌న్‌పార్క్ అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద జ‌రిగింది. శుక్ర‌వారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ...