భారీ వర్షానికి ఊడిపడిన చార్మినార్ పెచ్చులు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం భారీ వర్షానికి ఊడిపడిన చార్మినార్ పెచ్చులు హైదరాబాద్, ఏప్రిల్ 3 అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రాజధానిలో గురువారం సాయంత్రం వర్సం దంచికొట్టింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. సుమారు రెండు గంటల పాటు ఎడతెరపి వర్షం కురిసింది. నగరంలోని ప్రధాన కూడళ్లల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షానికి తోడు గాలి రావడంతో పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, చెట్లు కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం జరిగింది. రాష్ట్ర అంబేద్కర్ సచివాలయం ముందు భారీగా...