టివైజెఎఫ్ జ‌హీరాబాద్ అధ్య‌క్షునిగా చెలిమేడ అనిల్‌కుమార్‌

 టివైజెఎఫ్ జ‌హీరాబాద్ అధ్య‌క్షునిగా చెలిమేడ అనిల్‌కుమార్‌   హైదరాబాద్, మే 13, అద్దం న్యూస్ :    తెలంగాణ యూత్ జ‌ర్న‌లిస్ట్ ఫెడ‌రేష‌న్ ( టివైజెఎఫ్ ) జ‌హీరాబాద్ అధ్య‌క్షునిగా చెలిమేడ అనిల్‌కుమార్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు అనిల్‌కుమార్‌ను జ‌హీరాబాద్ అధ్య‌క్షునిగా నియమిస్తూ తెలంగాణ యూత్ జ‌ర్న‌లిస్ట్ ఫెడ‌రేష‌న్ ( టివైజెఎఫ్ ) రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్‌.త‌నుగుల జితేంద‌ర్‌రావు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు హైద‌రాబాద్ టివైజెఎఫ్ రాష్ట్ర కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో అనిల్ కుమార్‌కు నియామ‌క‌ప‌త్రాన్ని అంద‌చేశారు. ఆయ‌న‌తో పాటు తెలంగాణ యూత్ జ‌ర్న‌లిస్ట్...