చెన్నై, అమృత ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ బల్కంపేట క్యాంపస్ ఆధ్వర్యంలో తరంగోత్సవం
CAIIHM ఆధ్వర్యంలో తరంగోత్సవం హైదరాబాద్, మే 7, ( అద్దం న్యూస్ ) : చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, తమ విద్యార్థుల కోసం " తరంగోత్సవం–2.0 " ఘనంగా జరిగింది. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసి కళా భవన్ ఆడిటోరియంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి చెన్నైస్ అమృత ఇన్‌స్టిట్యూషన్స్ ఛైర్మన్ బూమీ నాథన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు ప్రముఖ నటి అలఖ్య హారిక కూడా పాల్గొన్నారు. CAIIHM కి చెందిన విద్యార్థులు, ఒక పుచ్చకాయపై ఆమె...